Saturday, March 17, 2012

నా మనసు అలసిపోదు


నా జీవితం నీ జ్ఞాపకాల సమ్మేళనం

నీతో ఆడిన ఆటలు, చెప్పుకున్న ఊసులు
చేసిన  బాసలు, అనుభవించిన భాధలు
నిత్యం నువ్వు నాదానివని చెప్పిన ఊహలు
కంటికి శ్రమ లేని కలలు...

మధురమైన ఈ భావనల నడుమ 
                    సాగిపోతోంది నా జీవితం...
ఇంకా నువ్వే నా ప్రాణంఅంటూ
                    ఎదురు చూస్తోంది నీ కోసం...

నా మనసు అలసిపోదు, నీకై ప్రేమ తరిగిపోదు

కలలు చూపించావు...
                 నిజం మరిపించావు
తప్పు నాది కాదు అంటూ
                 వదిలివేసావు...
 
నా నీ కలల జేవితం వాస్తవం కావాలి
జీవితం కొత్తగా వెలుగు చూడాలి...

--ఇట్లు నా ప్రేమ --

No comments:

Post a Comment