ఈరోజు నేను మరువని రోజు. నా జీవితం లో నా మనసు పలికే నీ నామ సంకీర్తనల మేళవింపుతో కూడిన కవితల సారిక మొదటి పుట్టిన రోజు. నీవంటే నాకెంత ఇస్టమో నీ చిరునవ్వు ఎంత ఇష్టమో మాటలలో చెప్పలేని సందర్భమ్లో కవితల వల్లరిగా నా భావాలను బయట పెట్టిన నా రెండవ మనసు పుట్టిన రోజు. ఈరోజు నా స్నే'హితురాలు' పుట్టిన రోజు. - చిన్నా
bestwishes to that girl...
ReplyDeleteall the best bro...