ఓ ప్రేమా...నీకోసం...
నీవైన లోకం లో నీవున్న మార్గం లో
నీ కంటి చూపుకై, నీ పంటి బిగుపుకై
నీకోసం వేచున్నా...
కనులు తెరిచిన తరుణం చుసిన రూపం
కనులు కో్రే ఆఖరి రూపం
అనుకున్నాను
నువ్వు నా దానివని.
నా తోడై నిలిచే నీడవని.
ఏమీ తోచక మనసు తల్లడిల్లి పోతోంది.
నిత్యం నీ యోచనలతో కృశించిపోతోంది.
నేనేం చేయను ??
ఎలా ఉండను ??
కనీసం ఈ ప్రశ్నలకైనా జవాబు ఇవ్వు
ప్రియతమా...!!
కలత చెందుతున్న ఈ హ్రుదయాన్ని
ఊరట కలిగించే మాటల మంత్రం
ఏమీ తోచక మనసు తల్లడిల్లి పోతోంది.
నిత్యం నీ యోచనలతో కృశించిపోతోంది.
నేనేం చేయను ??
ఎలా ఉండను ??
కనీసం ఈ ప్రశ్నలకైనా జవాబు ఇవ్వు
ప్రియతమా...!!
కలత చెందుతున్న ఈ హ్రుదయాన్ని
ఊరట కలిగించే మాటల మంత్రం
నాపై ప్రయోగించు నేస్తమా...!!
-
చిన్నా
wah wa...wah wa... anna nuvu inka next oka love novel rayii super hit aitav..... what a lyrics..
ReplyDelete:) thnq ra...
DeleteI already started that one...