Thursday, March 15, 2012

నిన్ను చేరిన క్షణం...



నిన్ను చేరిన క్షణం...
            ఉరకలేస్తోంది నా యవ్వనం,
నిన్ను చూసి మూగబోయే ఓ నిజం...

            మనసు నెమరవేస్తోంది ఆ జ్ఞాపకం.


నా కనుచూపు వెతికే ప్రతి చోటా, 
నేనున్నానని నీ పలకరింపు...
నేను ఆస్వాదించే ప్రతి ఆశా,
నువ్వు నా దానివనే పులకరింపు...


క్షణక్షణం ప్రదక్షిణం, ప్రతిక్షణం విలక్షణం 
మరు క్షణం...

అది నీకే అంకితం...

No comments:

Post a Comment