నా ఆశల సంగమం నీవు
నా ఊహల రూపం నీవు...
నా ఊహల రూపం నీవు...
నా కోరిక తీరిక నువ్వు
నా చేరిక గమ్యం నువ్వు...
నీవు లేక అంధకారంలో్ ఉన్న నాకు
నీవు లేక అంధకారంలో్ ఉన్న నాకు
నీ కన్నుల కాంతులతో దారి చూపావు...
నిన్ను చేరే చివరి క్షణంలో
కనుమరుగై చీకటి నింపావు...
కనుమరుగై చీకటి నింపావు...
నిత్యం నీకై ఎదురుచూసే నా మది
సత్యం తెలుసుకోక దారి తప్పుతున్నది
నీవే సర్వం అని నమ్మిన మనసు
నీవు లేవని తెలిసి మూగబోతోంది
నీవే సర్వం అని నమ్మిన మనసు
నీవు లేవని తెలిసి మూగబోతోంది
తనకిక లో్కంతో పనేమిటంటూ ముగిసిపోతోంది...
గమ్యం చేరక మార్గమద్యంలోనే మారిపోతోంది...
బతుకు దండగంటూ,
బతుకు దండగంటూ,
మరణమే శరణమంటూ
క్షణక్షణం కాలగర్భంలో కలుస్తానంటూ...
నిరంతరం నీకై రోధిస్తూ ఉంది...
ఈ వేదన ఆగేదెపుడు ?
క్షణక్షణం కాలగర్భంలో కలుస్తానంటూ...
నిరంతరం నీకై రోధిస్తూ ఉంది...
ఈ వేదన ఆగేదెపుడు ?
నా రోదన ముగిసేదెపుడు ?
నీ చేరిక కలిసేదెపుదు ?
నా కోరిక తీరేదెపుడు ?
నీ జాబు అందిస్తావని, నా కోరిక తీరుస్తావని
నీ జాబు అందిస్తావని, నా కోరిక తీరుస్తావని
నా శ్వాశ నిలుపుతావని, నన్ను బ్రతికిస్తావని
నీవై నిండి ఉన్న మనసుతో
-
నీ ప్రేమికుడు
No comments:
Post a Comment